ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: ఆర్ధిక నేరాలను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ లలో ప్రత్యేక సెల్
GUNTUR MLA MADHAVI
ఆర్ధిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఈమేరకు ఆర్థిక నేరాలపై అసెంబ్లీలో గురువారం ఆమె మాట్లాడారు. పలు రకాల స్కీం లు, చిట్టిల వ్యాపారం, ఆర్థిక పరమైన మోసాలకు అనేకమంది పేద మధ్యతరగతి ప్రజలు బలై పోతున్నారని చెప్పారు. ఆర్ధిక నేరాలను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్ లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.