chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: ఈనెల 4వ తేదీన ఆటో డ్రైవర్ సేవలో’ పథకం

GUNTUR JOINT COLLECTOR MEETING

ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన శ్రీకారం చుడుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంపై శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ పథకానికి అర్హులను ఇప్పటికే గుర్తించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమానికి జిల్లా నుండి కొంత మంది హాజరు అవుతారని తెలిపారు. శాసన సభ నియోజక వర్గం స్థాయిలో సైతం కార్యక్రమాలను 4వ తేదీన ఏర్పాటు చేయాలని అన్నారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన చెప్పారు. రవాణా శాఖ ఉప కమిషనర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నిర్వహణకు అవసరమగు అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker