ఆంధ్రప్రదేశ్

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట


76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎస్. సత్య దీప్తి ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ బోర్డు మెంబర్ ఏఎంజీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ డేవిడ్ అయ్య మనుమరాలు పాల్గొనడం జరిగింది. ముందుగా జండా ను ఎగరవేయడం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా ఏ ఎం జి హై స్కూల్ ప్రధానోపాధ్యాయు లు కె.కృపాదానం, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుకన్య, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అబ్రహంశామ్యూల్, డాక్టర్ సత్యవేధం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ శిరీష్ ,డి ఐ టి సి ప్రిన్సిపాల్ మణి దీపక్, ఆఫీస్ సిబ్బంది మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button