నగరం పాలెం పోలీస్ స్టేషన్ సమీపంలోని గోరెల దొడ్డి కాలనీలో భార్యాభర్తల మధ్య గొడవ… భార్యను చంపిన భర్త ఆపై బాలన్మరణం… భర్త రాజు మెడకు తీవ్రగాయాలు రుద్ర ట్రస్ట్ సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… సంఘటన ప్రాంతం చేరుకున్న వెస్ట్ డిఎస్పి అరవింద్ మరియు వారి సిబ్బంది…మృతురాలు దారుబోయిన లక్ష్మి 40గా గుర్తింపు… భార్య మీద అనుమానం తోనే భర్త చంపి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు… మృతదేహాన్ని Covid figters trust సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు