ఆంధ్రప్రదేశ్
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఫిరంగిపురం తహశీల్దార్ ప్రసాదరావు అన్నారు. ఫిరంగిపురంలోని తహశీల్దార్
కార్యాలయంలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని కార్యాలయ సిబ్బంది చే తహశీల్దార్ ప్రతిజ్ఞ చేయించారు