ఆంధ్రప్రదేశ్
పంటలకు గిట్టుబాటు ధర చట్టం తేవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం ఫిరంగిపురంలో CITU రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని అన్నారు.