ఆంధ్రప్రదేశ్

పవన్ అపాయింట్మెంట్ కోరిన బొత్స.. కారణమిదే..?

పవన్ అపాయింట్మెంట్ కోరిన బొత్స.. కారణమిదే..?

అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్ అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇంకెవరి కోసమో కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్ను బొత్స అడిగారు. ఎప్పుడు వస్తారో చెప్తే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారని చెప్పారు. త్వరలోనే కలుస్తానని పవన్ అన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button