ఆంధ్రప్రదేశ్
బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉద్యోగ అవకాశాలు: బ్రాంచ్ మేనేజర్ కొమ్మేర్ల నాగరాజు.
గుంటూరు: బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో డిగ్రీ అర్హత కలిగిన యువతి, యువకులకు సువర్ణావకాశం కల్పిస్తుందని గుంటూరు బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కొమ్మేర్ల నాగరాజు మంగళవారంఒక ప్రకటనలోతెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ , బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ… గుంటూరు,తెనాలి,ప్రత్తిపాడు,నరసరాపేట,చిలకలూరిపేట,మార్టూరు,పర్చూరు తదితర ప్రాతాలలోని నిరుద్యోగులకు పార్ట్ టైం,పుల్ టైంగా పనిచేయుటకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లా లోని డిగ్రీ ,బిటెక్,ఎంబిఎ కాలేజీలలో క్యాంపస్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయనున్నట్లు బ్రాంచ్ మేనేజర్ నాగరాజు తెలిపారు. సంప్రదించవలిసిన ఫోన్ నెంబర్లు 9959799596,9676711499.