
తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట లో ఘన నివాళులు అర్పించారు,ఈ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
అప్పటి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తి ఆనాటి పీపుల్స్ వారు పార్టీ వ్యవస్థాపక నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన, కేజీ సత్యమూర్తి, గారు ఆ పార్టీ కార్యదర్శిగా కీలక పాత్రను పోషించారు ఒక చేత గన్ను మరో చేత పెన్ను పట్టిన మహా నాయకుడు, ఆయన అజ్ఞాతవాసంలో చేస్తూ శివ సాగర్ గా విప్లవ కవితోద్యమానికి సారథ్యం వహించాడు, 1980ల లో కొండపల్లి సీతారామయ్య నిర్బంధంలో ఉన్న కాలంలో పీపుల్స్ వార్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, తరువాత కాలంలో పార్టీలో కొన్ని విభేదాల కారణంగా బయటికి వచ్చాడు, 1990లో జరిగిన రెండు శతాబ్దాల విప్లవ రచయితల సంఘ సభలో అజ్ఞాతం వీడి బయటకు రావడం పెద్ద సంచలనం, ఆ తరువాత ఆయన అధ్యాయనం అంబేద్కర్ మార్గంగా సాగింది, దళిత బహుజన రాజకీయాల్లో ముఖ్య పాత్రను పోషించాడు, విప్లవ పార్టీ ఆచరణపై కుల సమస్యపై వారి అవగాహనపై సత్యమూర్తి, చేసిన వివాదాస్పదమయ్యాయి, అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న దళిత ఉద్యమానికి గొప్ప భరోసా అయ్యాడు, అయితే, ఎంతో కాలంగా తాను నమ్మకం ఉంచిన మార్క్సిజాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు, విప్లవ పార్టీల నాయకత్వాన్ని ప్రశ్నించాడు వర్గ కుల పునాదిపై శక్తివంతమైన వ్యూహరచన చేయడం విప్లవ కర్తవ్యం గా అంబేద్కర్ తాత్వక, సామాజిక విశ్లేషణను విప్లవోద్యమానికి అన్వయిoచు కోవల్సిన అవసరాన్ని చెప్పాడు, కార్యకర్తల త్యాగాన్ని కీర్తించాడు, దళితులను పేదలను దేశవ్యాప్తంగా ఐక్యం చేసి ప్రధాన పాత్రను పోషించి ప్రధాన పాత్రను పోషించి వ్యతిరేకంగా ఉద్యమించి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలను సాధించారు ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా దళితులు పేదవాళ్లు దళితులు ఐక్యం కావాలని ఉద్యమంలో ఐక్య ఉద్యమంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఉద్యమం రూపంలో ప్రజలు దేశ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు








