ఏలూరుఆంధ్రప్రదేశ్
61st birth anniversary of late Badeti Kotarama Rao, former MLA of Eluru, Eluru district
ఏలూరు జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బడేటి కోటారామారావు 61వ జయంతి సందర్భంగా ఫ్లాష్ టి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ వద్ద బడేటి కోట రామారావు విగ్రహానికి ఏలూరు ఎమ్మెల్యే బడే రాధాకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 61 కేజీల కేకు కటింగ్ నిర్వహించారు. అనంతరం మహిళలకు గొడుగులను, వృద్ధులకు చేతి కర్రలను, చేపల తూము సెంటర్లో పనిచేస్తున్న మహిళలకు ఉపయోగపడే పరికరాలను అందజేశారు.