ఏలూరుఆంధ్రప్రదేశ్
Progressive Democratic Students’ Union state president K. Bhaskar said that the coalition government is weakening the education sector and questioned when the promises made in the Red Book will be implemented.
విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వమని, రెడ్ బుక్కులో రాసుకున్న హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే భాస్కర్ ప్రశ్నించారు. ఈ రోజు ఏలూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు నాయకులు కాకినాని, మహర్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విద్యారంగా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయి అని విమర్శించారు.