ఆంధ్రప్రదేశ్

Protesting the recent series of attacks on journalists across the state

రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుసగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి దాడులను అరికట్టాలని , దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలేరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కు వినతి పత్రం అందించిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ.. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker