నిరుద్యోగ యువత కు…
ఉద్యోగ అవకాశాలు…
రిఫ్రిజిరెటర్లు తయారు చేసే బహుళ జాతి కంపెనీ డైకిన్ లో…
కంపెనీ ఉన్న ప్రదేశం
శ్రీ సిటీ, తడ. తిరుపతి జిల్లా.
అర్హతలు పదవ తరగతి పాస్ లేదా ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్.
జీతం వివరాలు
PF, ESI మినహాయించుకుని చెల్లించే జీతం.
24 రోజుల పనికి ₹13,150/-
26 రోజుల పనికి ₹15250/-
జీతం కాకుండా డ్యూటీ సమయం లో ఉచిత భోజనం, యూనిఫాం వంటివి ఇస్తారు. అలాగే హాస్టల్ వద్దనుండి కంపెనీ ప్రదేశానికి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తారు.
వయసు
19 నుండి 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
స్త్రీలు ఎత్తు 5.1 మరియు బరువు 45 నుండి 75 లోపు ఉండాలి
పురుషులు ఎత్తు 5.5 మరియు బరువు 45 నుండి 75 లోపు ఉండాలి.
ఇతర వివరాలు
స్త్రీలకు పురుషులకు వేరు వేరుగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు.
స్త్రీలకు నెలకు సుమారు ₹2,700
పురుషులకు నెలకు సుమారు ₹3,000.
ఆసక్తి ఉన్నవారు
- ఒక ఫోటో
- ఆధార్ కార్డు ఒరిజినల్
- TC జిరాక్సు
- 10/Inter/Degree ఒరిజినల్ మరియు జిరాక్సు
ఇంటర్వ్యూ తేదీ
జనవరి 17, 18
పై కంపెనీలో పని చేయడానికి ఆసక్తి ఉన్నవారు వెంటనే కింది నంబర్ కు మీ వివరాలు వాట్సాప్ చేయండి.
8897772488