ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో మహిళా పోలీస్ స్టేషన్ శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల ప్రకారం మహిళలకు చిన్నారులకు భద్రత సౌకర్యార్థం ఏలూరు జిల్లాలోని మొదటిసారిగా బిల్డింగు నిర్మాణం జరుగుతుందని పోలీస్ హౌసింగ్ డిఇ తెలిపారు.ఇందు నిమిత్తం 273 లక్షలు ప్రభుత్వం నిధులు నిర్మాణం కోసం మంజూరయ్యాయని జిల్లా పోలీస్ హౌసింగ్ డిఇ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ ముత్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పనుల నిమిత్తం రావాల్సిన విధులు ఆగిపోగా అయినప్పటికీ తమకు కేటాయించిన పనులు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మాణం చేస్తున్నామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ సంబంధించి రావలసిన నిధులు ఈ ప్రభుత్వంలో వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నమని తెలిపారు.