ఆంధ్రప్రదేశ్ఏలూరుబాపట్ల

State Minister Kolusu Parthasarathy: సంక్రాంతి పండుగ అందరిలో కొత్త వెలుగులు, ఆనందం నింపాలి :రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/నూజివీడు ;

సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ,ప్రజా ప్రతినిధులకు ,అధికారులకు, పాత్రికేయ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button