మాసవారి తనిఖీలో ఫిరంగిపురం మండలం రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు భద్ర పరచబడిన VVPATS గోడౌన్ ను రెవిన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు కె. శ్రీనివాస రావు తనిఖీ చేశారు. మార్కెట్ యార్డ్ నందు భద్రపరచిన VVPATS గోడౌన్ నందు గల భద్రతా ప్రమాణాలను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చి యున్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ , ఫిరంగిపురం, శ్రీ. జె. ప్రసాద రావు గారు , ఆర్ అండ్ బి నుండి ఏ ఇ అరుణ కుమారి, , అగ్నిమాపక శాఖ నుంచి శ్రీ టి కృష్ణ , విద్యుత్ శాఖ నుంచి , లైన్ ఇన్స్పెక్టర్ ఫిరంగిపురం, శ్రీ షేక్ మస్తాన్ షరీఫ్ , ఏ ఇ ఎలక్ట్రికల్ ( R&B) నుంచి యం. లీల కుమార్ మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
1,237 Less than a minute