ఆంధ్రప్రదేశ్
The rooster crows at dawn:కోడి పుంజు తెల్లవారుజాము ఎదుకు కుస్తుంది
సంక్రాంతి స్పెషల్: పూర్వం ప్రజలు తెల్లవారు జామున కోడి కూత విన్నాకే తెల్లారిందని అర్థం చేసుకునేవారు. సాధారణంగా ఉదయం వేళల్లో కోడి కూత శబ్దం వినిపిస్తుంది .ప్రతి ఇంట్లో కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇందులోని మగ కోళ్ళు కుస్తూ వుంటాయి. ఈ శబ్దం ఎందుకు వస్తుంది. దీని వెనుక ఉన్న కారణాలు చాలా ఆసక్తి ఉన్నాయి. అయితే తెల్లవారుజామున కేవలం మగ కోడి మాత్రమే శబ్దం చేస్తోందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
ఆడ కోళ్లతో పోలిస్తే మగ కోళ్లు కాస్తా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. మగ కోళ్ల శరీరంలో 1సిర్కాడియన్ రిథమ్ అనే ఓ ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. ఈ గడియారం కోడి ఓ రోజంతా ఏం చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అనేది నిర్ణయిస్తుంది. సమయాన్ని బట్టే మగకోడి ప్రవర్తిస్తుంటుంది. n