గుంటూరు

ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఈరోజు షెడ్యూల్

ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు శుక్రవారం (29-08-2025) పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రత్తిపాడు లోని నందమూరి తారకరామారావు మెమోరియల్ వద్ద రాష్ట్రస్థాయి పశు బల ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గుంటూరు రూరల్ మండలంలోని నాయుడుపేటలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:00 గంటల నుండి 6:00 గంటల వరకు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker