Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్అన్నమయ్య

GUNTUR: నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తాం

GUNTUR SP PRESS MEET

పార్కింగ్ చేసిన కార్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాకి చెందిన జంగం బాజీ ఈ చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. నిందితుడి నుంచి 6 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, 2 లక్షల నగదు, 11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button