కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము,స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేట్ కి బ్లడ్ డొనేట్ చేశారు.