ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుటెక్నాలజి
Trending

ఉద్యోగాల భర్తీ పై సీఎం రేవంత్ కీలక

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణ నుంచి అధిక సంఖ్య సివిల్స్ లో రాణించే లా ప్రభుత్వ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాది లోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే

ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు.[12] సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు.[13] కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు.[14] శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు.[15][16] గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.[17]

గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణంముద్గల పురాణంగణపతి అధర్వశీర్షంబ్రహ్మ పురాణముబ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.

Author

ఉద్యోగాల భర్తీ పై సీఎం రేవంత్ కీలక

ఉద్యోగాల భర్తీ పై సీఎం రేవంత్ కీలక

ఉద్యోగాల భర్తీ పై సీఎం రేవంత్ కీలక

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker