chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

ప్రగతి నర్సింగ్ హోమ్ 50 వసంతాలు పూర్తి… శుభాకాంక్షలు తెలిపిన ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట

చిలకలూరిపేట పట్టణంలో, పేద ప్రజల డాక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొంది, నియోజకవర్గ ప్రజల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు  నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రగతి నర్సింగ్ హోమ్ (రేగి చెట్టు హాస్పిటల్) నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారికి ఆదివారం శుభాకాంక్షలు తెలియచేసి, సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి, తండ్రికి తగ్గ తనయుడుగా పేద ప్రజలను అక్కున చేర్చుకొన్న డాక్టర్ కొల్లా అమర్ కి కూడా అభినందనలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు , జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker