ఎన్టీఆర్ జిల్లా.:పెనుగంచిప్రోల్లు మండలం అనిగండ్లపాడులో జనసేన జడ్డాదిమ్మ ప్రారంభోత్సవం…
ఎన్పెటీఆర్నుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో జనసేన జడ్డాదిమ్మ ప్రారంభోత్సవం
NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా దిమ్మె ఆవిష్కరణ,మరియు వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని.ఉదయభాను గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమములో నాతో పాటు, సమన్వయ కర్త బడిసా మురళీ కృష్ణ ,జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత.శంకర్ గారు,ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీ గారు, యామని కిషోర్ గారు,నియోజక నాయకులు అలి గారు, మండల అధ్యక్షులు శివగారు,గోపినాథ్, ఎంపీటీసీ పోలిశెట్టి తేజా, మరియు కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, గ్రామ ప్రెసిడెంట్లు, వార్డు సభ్యులు,మరియు భారీ ఎత్తున కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు
ఇట్లు
ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు ,ఆంధ్ర ప్రచార కమిటీ కో కన్వీనర్
బొలియశెట్టి శ్రీకాంత్…