సూర్యుడి హానికర కిరణాల నుంచి భూమిని కాపాడే ఓజోన్ పొరను సంరక్షించడం మనందరి బాధ్యత.✅ పర్యావరణహిత పద్ధతులు అవలంబిద్దాం✅ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం
✅ పచ్చదన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గుందాం👉 భవిష్యత్ తరాల ఆరోగ్యకరమైన జీవనానికి మన సహకారం అవసరం.
213 Less than a minute