chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

BREAKING – GUNTUR LATEST NEWS: బీజేపీ జిల్లా అధ్యక్షుడుగా తిరుపతిరావు

Appointed New BJP District President

భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు. ఈమేరకు లాల్ పురం లోని బిజెపి కార్యాలయంలో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు‌ పార్టీ పరిశీలకులు శ్రీనివాసరాజు, కుమారస్వామి, కొత్తూరు సుబ్బారావు ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం మొత్తం ఎనిమిది మంది పోటీపడి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల సూచన మేరకు చెరుకూరి తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో భారతీయ పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. బిజెపి సపోర్టుతోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు. అయినప్పటికీ సొంతగా పార్టీ బలోపేతం అవడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త అధ్యక్షుడు పైన అనేక బాధ్యతలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker