Bapatla Public School student wins second prize in Niharika State in Olympiad:ఒలంపియాడ్ లో బాపట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్దిని నిహారిక రాష్ట్రంలో ద్వితీయ బహుమతి
భారత వాతావరణ శాఖ ఇప్పుడు నూతన టెక్నాలజీతో తుఫానులను కచ్చితంగా గుర్తించటం ద్వారా దేశ ప్రజలకు వారి ఆస్తి ప్రాణ నష్టం బాగా తగ్గించడం జజరిగిందని వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిశోధన చేస్తూ ప్రజలకు అందుబాటులో కి సరైన సమాచారాన్ని అందించటం ద్వారా విపత్తులనుండి బయట పడగల్గుతున్నామని భారత వాతావరణ బాపట్ల శాఖ శాస్త్రవేత్త జె . షడ్రక్ అన్నారు .
భారత్ వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగినటువంటి ఒలంపియాడ్ లో బాపట్ల పబ్లిక్ స్కూల్ నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి నిహారిక రాష్ట్రంలో ద్వితీయ స్తానము సాధించన సందర్భముగా అభినందన కార్యక్రమం బాపట్ల లో మంగళవారం జరిగింది. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ
బాపట్ల విద్యార్థిని నిహారిక ప్రైస్ గెలుచుకొని రావటం మాకెంతో సంతోషంగా ఉంది పిల్లలు ఇలాంటి కార్యక్రమాలలో తరచూ పాల్గొని వారు విజ్ఞానాన్ని పెంపొందించవలసిందిగా కోరుకొంటున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎం .రమేష్ బాబు, బి .ప్రసాద్, జి .గుప్తేష్ , పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వి ఎస్ రఘురాం పాల్గొన్నారు
The India Meteorological Department has now reduced the loss of life and property to the people of the country by accurately identifying cyclones with new technology, said J. Shadrack, a scientist at the India Meteorological Department.
A felicitation program was held in Bapatla on Tuesday to mark the 150th anniversary of the India Meteorological Department, where Niharika, a ninth-grade student from Bapatla Public School, won second place in the Olympiad. The scientists said,
We are very happy that the Bapatla student won the Niharika Prize. We want children to participate in such programs more often and improve their knowledge. Scientists M. Ramesh Babu, B. Prasad, G. Guptesh, Public School Principal V. S. Raghuram participated in the program