ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర 2008 లో నక్కల వారికి పట్టాలిచ్చి ఇప్పటివరకు ఇల్లు నిర్మించుకుంటానికి అవకాశం ఇవ్వమని అధికారులు వెంటనే నక్కల వారికి ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే దానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ గారు, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి గారు, ఓ పి డి ఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్ గారు, నక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాణమ్మ గారు, గిరిజన సంఘ నాయకులు పేరం సత్యం గారు, తదితరులు పాల్గొనడం జరిగింది..
209 Less than a minute