DRM సుధేష్ణ సేన్ సందేశం – Swachhata Hi Seva 2025 ప్రాముఖ్యత
గుంటూరు, సెప్టెంబర్ 19:దేశవ్యాప్తంగా జరుగుతున్న Swachhata Hi Seva 2025 కార్యక్రమం లో భాగంగా గుంటూరు రైల్వే డివిజన్ శుక్రవారం ఉదయం ప్రత్యేక వాకథాన్ ను నిర్వహించింది. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుధేష్ణ సేన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది .http://Swachhata Hi Seva 2025 వాకథాన్ ప్రభావం గుంటూరులో
tఉదయం 7:30 గంటలకు DRM ఆఫీస్ కాంపౌండ్ నుండి ప్రారంభమైన వాకథాన్, రైల్వే స్టేషన్ వైపు సాగింది. అధికారులు, రైల్వే సిబ్బంది, Scouts & Guides, వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. Swachhata Hi Seva 2025 నినాదాలు చేస్తూ, పరిశుభ్రత, పచ్చదనం, స్థిరత్వం పై ప్రజల్లో అవగాహన కల్పించారు.
“5 కీలక సందేశాలు – Swachhata Hi Seva 2025 వాకథాన్”ఈసందర్భంగా DRM సుధేష్ణ సేన్ మాట్లాడుతూ:“Swachhata Hi Seva 2025 కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి పౌరుని సమిష్టి బాధ్యత. పరిశుభ్రత అనేది ఆరోగ్యం, భవిష్యత్తు కోసం అత్యవసరం. రైల్వే ప్రాంగణాలను శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడం అందరి కర్తవ్యం” అని పేర్కొన్నారు.భవిష్యత్తు దిశగా Swachhata Hi Seva 2025 ఆంధ్రప్రదేశ్ “Swachhata Hi Seva 2025: గుంటూరులో వాకథాన్ – శుభ్రత కోసం సమిష్టి అడుగులు
ఈ వాకథాన్ గుంటూరులో పరిశుభ్రతపై కొత్త ఉత్సాహాన్ని నింపింది. పాల్గొన్న వారు “స్వచ్ఛత మనందరి హక్కు, మనందరి కర్తవ్యం” అని నినదించారు.ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు రైల్వే డివిజన్ పరిశుభ్రతా కట్టుబాటును మరోసారి ప్రజల ముందు స్పష్టం చేసింది
- Swachhata Hi Seva Walkathon
- Cleanliness Drive in Guntur
- DRM Sudeshna Sen Speech
- Drug Awareness in Schools
- Students Against Drugs
- స్వచ్ఛ భారత్ మిషన్
- పర్యావరణ పరిరక్షణ
- పరిశుభ్రతా కార్యక్రమం
- యూత్ అవగాహన
- ఆరోగ్యకరమైన జీవనశైలి