chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

దూరప్రాంత భక్తులకు దర్శన అవకాశం కలిగేలా స్థానికులు సహకరించాలి: దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

విజయవాడ, సెప్టెంబర్ 23:దుర్గగుడి చైర్మన్‌గా ఇటీవల నియమితులైన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దూరప్రాంతాల నుంచి మాత్రమే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం వస్తున్నారని తెలిపారు.

అయితే, స్థానికులు తరచుగా దర్శనానికి రావడం వల్ల, వీరికి దర్శనం సాధ్యం కావడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, దూరప్రాంత భక్తులకు అవకాశం కల్పించేలా స్థానికులు సహకరించాలని సూచించారు.

వీఐపీల విషయంలో కూడా ఆయన స్పందించారు. ఒకరికి పదే పదే పాసులు జారీ చేయకుండా, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

దుర్గగుడి చైర్మన్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం గంటలోపు ఉచిత దర్శనం పూర్తవుతోందని, దీంతో సామాన్య భక్తులు సంతృప్తి చెందుతున్నట్లు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker