రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు.
లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు, పలువురు యువకులు రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన యువతను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు.
లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.