
గుంటూరు, సెప్టెంబర్ 29:దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌లో రాజ్‌భాషా పక్షోత్సవం–2025 కార్యక్రమాలు సెప్టెంబర్ 14 నుంచి 29 వరకు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా హిందీ వర్క్‌షాప్‌లు, సాంకేతిక సెమినార్లు, హిందీ కీబోర్డ్ శిక్షణ, టేబుల్ శిక్షణతో పాటు వ్యాసరచన, వక్తృత్వం, టైపింగ్, క్విజ్, జ్ఞాపకశక్తి, పదజాలం పోటీలు నిర్వహించారు. గుంటూరు:ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలో

ముగింపు సమావేశంలో గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుదేష్ణ సేన్, ADRM శ్రీ ఎం. రమేష్ కుమార్, SCR అధికారిక భాషా విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్యామా సుందర్ సాహు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రైళ్లలో సీసీటీవీ విప్లవం.. ఇక దొంగలకు దారి లేదు!||Rail CCTV Revolution: No Escape for Train Robbers Now!
ఈ సందర్భంగా DRM సుదేష్ణ సేన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా హిందీని అధికారిక భాషగా ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
అధికారులు, సిబ్బంది అందరూ హిందీలో పనిచేయాలని, ఇతరులను కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పోటీల విజేతలకు ఆమె అభినందనలు తెలిపారు. Swachhata Hi Seva 2025: గుంటూరులో వాకథాన్ – పరిశుభ్రత కోసం సమిష్టి అడుగులు :“5 కీలక సందేశాలు – Swachhata Hi Seva 2025 వాకథాన్”

డాక్టర్ శ్యామా సుందర్ సాహు మాట్లాడుతూ, రాజ్‌భాష అమలుకు గుంటూరు డివిజన్ అన్ని ప్రయత్నాలు చేస్తోందని, పురోగతి నివేదికను సమర్పించారు. Walkathon in Guntur, Cleanliness Awareness Program, DRM Sudeshna Sen
తరువాత DRM, ముఖ్య అతిథులు పోటీలలో విజయం సాధించిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ధన్యవాదాలు తెలిపిన అనంతరం సమావేశం ముగిసింది.








