chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ వకుల్ జిందాల్

SP VAKUL JINDAL MEET WITH MINISTER LOKESH

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ని ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి లోకేష్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఉన్న గుంటూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త ఉత్సాహం, కొత్త విధానాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు ప్రజల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించే విధంగా సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రధానంగా మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker