తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తాడికొండ పోలీస్ స్టేషన్ ను శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు, పలు అంశాల గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. భౌగోళిక మ్యాప్ ఆధారంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను, గ్రామాల వారీగా నేరాలు మరియు కేసుల వివరాలను గురించి ఆరా తీసి, క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామంలో పర్యటించి శాంతి భద్రతల సమస్యలను తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని సూచించారుhttp://ఇంజినీర్స్ డే చరిత్ర కోసం: https://www.engineersdayindia.com మొక్షగుండం విశ్వేశ్వరయ్య బయోగ్రఫీ: https://en.wikipedia.org/wiki/M._Visvesvaraya ఇంజినీర్స్ డే జరుపుకునే విధానం (Govt of India Info): https://www.mygov.in. పోలీస్ స్టేషన్, పరిసరాలను పరిశీలించి, నిర్వహణ మెరుగు పరచాలని, ఫిర్యాదు దారులకు పోలీస్ స్టేషన్లో అనువైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు పలు కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలను విడుదల చేయడానికి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించి శాంతి భద్రతల సమాచారాన్ని సేకరించి, ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వెంటనే స్పందించి పరిష్కరించడానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.KidsProteinMilkPowder
1,004 1 minute read