chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయభేరి మోగించబోతోంది: ఎమ్మెల్యే గణేష్ ధీమా

సికింద్రాబాద్ కంటోన్మెంట్:07-10-2025: ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించిన తరహాలోనే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమవంతు కృషి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి‌తో పాటు పలు శాఖల మంత్రులు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని గుర్తించి మళ్లీ అదే పార్టీకే పట్టం కడతారని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఇప్పుడు మాత్రం ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని, ఇది పార్టీకి మరింత బలాన్నిస్తుందని ఆయన అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker