Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్పల్నాడు

రొంపిచర్లలో మండల స్థాయి క్రీడాపోటీలకు ఘనంగా ప్రారంభం

నరసరావుపేట-రొంపిచర్ల:08-10-25:రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్న మండల స్థాయి క్రీడాపోటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాని శుభారంభం చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో కబడ్డి, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడాంశాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో స్పోర్ట్స్ స్పిరిట్‌ను పెంపొందించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పీడీలు, ఇతర స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button