Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur: ధాన్యం కొనుగోళ్లులో దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి

JOINT COLLECTOR MEETING ON PADDY PROCUREMENT

శుక్రవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్ధ అధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ 2025 -26 లో ధాన్యం సేకరణపై అవగాహన మరియు శిక్షణ సదస్సును జిల్లా సంయుక్త కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ , పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ తులసితో కలసి నిర్వహించారు. ఈ అవగాహన మరియు శిక్షణ తరగతులలో జిల్లాలోని మండల గ్రామ వ్యవసాయాధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, తాసిల్దార్లు, హెల్తర్స్ , మిల్లర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో రైతుసేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 50 మెట్రిక్ తన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. GUNTUR: గుంటూరులో వైఎస్సార్సీపీ ఆందోళన

ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం (కామన్) క్వింటాల్ (100కిలోలు) రూ.2369/- లుగా, ‘ A’ గ్రేడ్ రకము క్వింటలు (100కిలోలు) రూ.2,389/-లుగా నిర్ణయించటం జరిగిందన్నారు.గత సంవత్సరం మద్దతు ధర కన్నా రూ.69/- లు ఈ సీజన్ లో అధకంగా చెల్లించడం జరుగుతుందన్నారు. GUNTUR NEWS: విద్య వ్యవస్థలో మార్పులు ..

గ్రేడ్ ‘ఎ’ రకం ధాన్యం నాణ్యతకు 5 నాణ్యతా పరీక్షలై నా వ్యర్ధ పదార్ధాలు రంగు మారిన ధాన్యం, కుచించుకు పోయిన ధాన్యం గింజలు , తక్కువ శ్రేణివి , తేమ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్కూళ్ళలో మిడ్ డే మిల్స్ నిర్వహణకు, సంక్షేమ హాస్టల్స్ కొరకు గుంటూరు జిల్లాను స్పెషల్ గా సెలక్ట్ చేసికొని ధాన్యం సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం 17 శాతం కంటేఎక్కువ తేమ శాతం వుంటే ఆరబెట్టుకొని 7 శాతం కంటే తక్కువగా వచ్చినప్పుడే రైతులు విక్రయించేలా టెక్నికల్ అసిస్టెంట్లు చూడాలన్నారు. ఏ రైతు కూడా కనీస మద్దతు ధరకన్నతక్కువకు అమ్ముకోవలసిన పని లేదని, రైతు సేవ కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించు కోవచ్చన్నారు. రైతు తన పంటను ఇ పంటనందు నమోదు చేసుకొని ekyc పూర్తి చేసిన రైతుల వద్ద నుండే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం వెరైటీలు చేసేటప్పుడు వి.ఎ.ఓ.లు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button