chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

విజయవాడలో 1000 పైగా పిహెచ్సి వైద్యుల నిరసన దీక్ష – గాంధీనగర్ ధర్నా చౌక్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన

విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు విజయవాడకు చేరుకొని నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద 1000 పైగా వైద్యులు రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

విజయవాడలో 1000 పైగా పిహెచ్సి వైద్యుల నిరసన దీక్ష – గాంధీనగర్ ధర్నా చౌక్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం (APPHCDA) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వైద్యులు తరలివచ్చారు. ఈ సందర్భంగా APPHCDA రాష్ట్ర ప్రతినిధి, కోశాధికారి డా. వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “మేము ప్రభుత్వానికి లేదా ప్రజలకు వ్యతిరేకం కాదం. ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతమైనది. మా న్యాయమైన హక్కుల కోసం జరుగుతున్న శాంతియుత పోరాటం మాత్రమే” అని స్పష్టంచేశారు.

ఇకపై ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూల దృష్టితో స్పందించాలని కోరిన డా. వినోద్, తగిన పరిష్కారాలను త్వరితగతిన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సాయంత్రం, ధర్నా చౌక్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి వైద్యులు తమ నిరసనను తెలియజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker