chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

చీరాల సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థులకు ఎమోషనల్ డిటెక్షన్ యూజింగ్ ఏఐ పై నిపుణుల అభిప్రాయ సదస్సు

చీరాల, అక్టోబర్ 14:సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చీరాలలో “ఎమోషనల్ డిటెక్షన్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” అంశంపై ప్రత్యేక నిపుణుల అభిప్రాయ కార్యక్రమం శనివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ విషయాన్ని కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ డా. టి. కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. “మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునే దిశగా ఏఐ పయనిస్తోంది. ఇది హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ మరియు సోషల్ ఇంటరాక్షన్ వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది,” అని ఆయన పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ నాలుగవ సంవత్సరం విద్యార్థులకు ఈ సదస్సు నిర్వహించబడిందని తెలిపారు. విద్యార్థులలో పరిశోధనాభిలాషను పెంపొందించేందుకు, పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker