ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS.:”ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా “76వ గణతంత్ర దినోత్సవ” వేడుకలు..!”
GUNTUR NEWS.:"ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా "76వ గణతంత్ర దినోత్సవ" వేడుకలు
ఈరోజు ఉదయం, గుంటూరు రూరల్ మండలం, ఏటుకూరు బైపాస్ రోడ్డులో గల, ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు, నియోజకవర్గ ఇన్చార్జి “శ్రీ బలసాని కిరణ్ కుమార్” గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ కార్యాలయంలో “76వ గణతంత్ర దినోత్సవ” సందర్భంగా “జాతీయ జెండా ఆవిష్కరించడం” జరిగినది.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.