ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS.: ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున బాధితులకు ముఖ్యమంత్రిసహాయ నిధి …
ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున బాధితులకు ముఖ్యమంత్రిసహాయ నిధి
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి అమృతలూరు మండలం తురుమెళ్ళ గ్రామానికి చెందిన కొసరాజు నాగశ్రీ గారు, పెదపూడి గ్రామానికి చెందిన పెదపూడి ప్రకాశరావు భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన పప్పాల లోహిత గారు అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నారు. చికిత్స కోసం అయిన బిల్ ని వేమూరు నియోజక వర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్ లెటర్ ద్వారా CMRF కార్యాలయానికి పంపించారు. తదుపరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు రూపంలో
- కొసరాజు నాగశ్రీ 50,786 /-
- పెదపూడి ప్రకాశరావు గారికి 29,571 /-
- పప్పాల లోహిత గారికి 18,000 /-
మొత్తం 98,357 /-మంజూరు చేసి ఉన్నారు. మంజూరు అయిన మొత్తాన్ని వారికి,వారి కుటుంబ సభ్యులకు చెక్కు రూపం లో అందచేసిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజక వర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు గారు.