
బాపట్ల, చీరాల: చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ప్రేమనాథ్ – హిమబిందు దంపతుల కుమార్తె సిద్ధికా అన్నప్రసన్న (అన్నప్రాశన) వేడుకలు గురువారం చీరాల రివేరా రిసార్ట్స్‌లో ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రుల సందడితో వేడుక ఉత్సాహంగా, ఆనందంగా సాగింది.

ఈ కార్యక్రమానికి చెన్నై ప్రముఖ న్యాయవాది జయరాజ్ & హేమ (మద్రాస్ హైకోర్టు), సాఫ్ట్‌వేర్ నిపుణులు రభిన్ & శాలిని, వల్లూరి వెంకటేశ్వరరావు & నిర్మల దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అలాగే శరత్ & వసంత దంపతులు, చిన్నారి రీతికాతో కలిసి హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించారు.


అదేవిధంగా ఆవుల నాగేశ్వరరావు దంపతులు,మరియు దీప్తి, రాజా&శివ, రజిని&రాము, రత్న&రాము, రంగా&రజిని, రాజేష్&దీప్తి, రామకృష్ణ&దీపిక తదితర బంధుమిత్రులు హాజరయ్యారు. హైదరాబాద్ నుండి చిన్నారులు రీతికా, నికిత రెడ్డి, అనన్య రెడ్డి, వర్షా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారు.

వేడుకలో పాల్గొన్న అతిథులు చిన్నారి సిద్ధికా ఆరోగ్యంగా, ఆనందంగా, దీర్ఘాయుష్షుతో ఎదిగి కుటుంబానికి గౌరవం తీసుకురావాలని ఆశీర్వదించారు.
Siddika’s Annaprasana Celebrations Held Grandly at Rivera Resorts, Chirala
Bapatla, Chirala: The Annaprasana (first rice-feeding) ceremony of baby Siddika, daughter of Chennai-based software professionals Premnath and Himabindu, was celebrated in a grand and joyous manner on Thursday at Rivera Resorts, Chirala. The event was filled with happiness, love, and blessings from family and friends.
Prominent guests who attended the ceremony included Senior Advocate Jayaraj & Hema (Madras High Court), Software Professionals Rabin & Shalini, and Valluri Venkateswara Rao & Nirmala along with their family members. Sarath & Vasantha, along with their daughter Reethika, also graced the event and blessed the little one.
Family members and well-wishers including Aavulla Nageswara Rao & family, Raja & Shiva, Rajini & Ramu, Ratna & Ramu, Ranga & Rajini, Rajesh & Deepthi, and Ramakrishna & Deepika participated in the celebrations.
From Hyderabad, children Reethika, Nikita Reddy, Ananya Reddy, and Varsha, along with several relatives, attended the event and blessed the baby.
All the guests wished that baby Siddika grows up healthy, happy, and successful, bringing pride and joy to her family.







