chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Saradha vidhya శారద విద్యా సంస్థలకు జాతీయ స్థాయిలో గౌరవం

విజయవాడ, అక్టోబర్ 31:-మొగల్రాజపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శారద విద్యా సంస్థలు మరోసారి జాతీయస్థాయిలో కీర్తి గడించాయి. ఈ విద్యాసంస్థ జూనియర్ ఇంటర్ విద్యార్థిని కె. వసుధ “స్టేట్ లెవెల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్” పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరచి ప్రథమ స్థానం సాధించింది.రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో వసుధ దూకుడు ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్‌లో శక్తి, శ్రద్ధ, వ్యూహం సమన్వయంతో క్రీడించి ప్రత్యర్థులను మట్టికరిపించింది. జడ్జిలు ఆమె ఆటతీరును ప్రశంసిస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శారద విద్యా సంస్థల చైర్మన్ డా. వై. రమేశ్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ వై. శారదాదేవి, కళాశాల అడ్వైజర్ ఈ.ఎస్.ఆర్. కె. ప్రసాద్, జిఎం జి.వి. రావు విద్యార్థిని వసుధను సత్కరించారు. వసుధ కృషి, పట్టుదల, క్రీడాస్ఫూర్తి ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సిబ్బంది, కోచ్‌లు, సహ విద్యార్థులు వసుధ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. “వసుధ సాధించిన ఈ విజయం మా శారద విద్యా సంస్థల గౌరవాన్ని మరింత పెంచింది” అని సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker