CMRFనుండి అమృతలూరు మండలం , ఇంటూరు గ్రామానికి చెందిన గుమ్మడి శ్యాంసన్ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు సర్జరీకి అవసరమైన వైద్య ఖర్చుల నిమిత్తం లెటర్ అఫ్ క్రెడిట్(LOC) చికిత్స కోసం బిల్ ని వేమూరు నియోజక వర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్ లెటర్ ద్వారా CMRF కార్యాలయానికి పంపించారు. తదుపరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి LOC రూపం లో రూ. 1,00,391 /- మంజూరు చేసి ఉన్నారు. మంజూరు అయిన మొత్తాన్ని గుమ్మడి శ్యాంసన్ గారి కుటుంబ సభ్యులకు LOC రూపం లో అందచేసిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజక వర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు గారు.
237 Less than a minute