GUNTUR NEWS: వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించిన ఎమ్మెల్యే డా”చదలవాడ..
గుంటూరు న్యూస్
నరసరావుపేట పట్టణంలో వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి గుండప్రవేశ కార్యక్రమం నిర్వహించారు నరసరావుపేట శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ గుండప్రవేశ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పండుగగా అన్ని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలలో నిర్వహించాలని జీవోను విడుదల చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ఆర్యవైశ్య ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా గారు. కకాపలావాయ విజయ్ కుమార్ గారు అత్తులూరి సుబ్బు గారు వనమా శివ గారు కొత్తమసు మెహర్ గారు కమిటీ సభ్యులు ఆర్యవైశ్యలు పాల్గొన్నారు.