ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యసమాచారం..
GUNTUR NEWS
ఈ రోజు సాయంత్రం 3 గంటల నుండి 7 గంటల వరకు
_నరసరావుపేట శ్యాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు గారి ఆధ్వర్యంలో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా 17 వ వార్డ్ వరవ కట్ట లో LIC ఆఫీస్ వద్ద నుండి స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ లో,కాలవలు పూడిక తీయుట, రోడ్లు శుభ్రం చేయుట జరుగును, ప్రతి ఒక్కరు పాల్గొన పోవలసిందిగా కోరుతున్నాము
- టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము*