chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala local news:నూతన అగ్నిమాపక కేంద్ర భవనానికి భూమి పూజలోపాల్గొన్నా-మంత్రి పార్థసారథి,ఎమ్మెల్యేమాలకొండయ్య

Chirala:07-11-25:-చీరాల పట్టణంలో రూ.2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. అనంతరం మంత్రి పార్థసారథి నూతన అగ్నిమాపక కేంద్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

Chirala local news:నూతన అగ్నిమాపక కేంద్ర భవనానికి భూమి పూజలోపాల్గొన్నా-మంత్రి పార్థసారథి,ఎమ్మెల్యేమాలకొండయ్య

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా, సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు చేసిన సేవలు విశేషమని, వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో వారి కృషి అభినందనీయమని అన్నారు.తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పంట నష్టాల అంచనాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, కూటమి నాయకులు, ఫైర్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker