chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Thadepalli news:తాడేపల్లి నులకపేటలో ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించిన-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తాడేపల్లి: నవంబర్ 09:-ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన ఫైరింగ్ ప్రదర్శనను ఆయన ఆసక్తిగా వీక్షించారు. అనంతరం స్వయంగా గన్ చేతపట్టి ఫైరింగ్‌లో పాల్గొన్నారు.

Thadepalli news:తాడేపల్లి నులకపేటలో ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించిన-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఫైరింగ్ రేంజ్‌లో తాను గన్ పట్టిన రోజుల జ్ఞాపకాలు మళ్లీ తలెత్తాయని పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. పోలీసు సిబ్బందితో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఆయన, ఫైరింగ్ శిక్షణలో చూపిస్తున్న నైపుణ్యాన్ని ప్రశంసించారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker