chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి📍గుంటూరు జిల్లా

Amaravathi -visakha:-అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

అమరావతి: నవంబర్ 10 :-రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశగా అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందడుగు వేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో సీఎస్ కె.విజయానంద్‌తో పాటు ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను రాష్ట్రానికి “గ్రోత్ హబ్”గా మలచే అవకాశాలపై ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ విస్తరించే తీర ప్రాంత జిల్లాలను సమన్వయం చేస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.ఈ ప్రాంతంలోని ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్ధిరాభివృద్ధి వంటి అంశాలను సమగ్రమైన రీతిలో విశ్లేషించి “ఎకనామిక్ మాస్టర్ ప్లాన్”ను రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ ఎకనామిక్ రీజియన్ కొత్త దిశలో మైలురాయిగా నిలవాలని సీఎం అభిప్రాయపడ్డారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker