chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: జలం లేకుండా జీవనం లేదు, మట్టి లేకుండా వ్యవసాయం లేదు

WATER SHED SCHEME INAUGURATION

గుంటూరు రూరల్ వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరై వాటర్ షెడ్ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమే జీవనం, జలం లేకుండా జీవనం లేదు, మట్టి లేకుండా వ్యవసాయం లేదు. అందుకని నీటిని, మట్టిని కూడా కాపాడుకోవాలి. కోత్త చెరువులు తవ్వటమే కాక, పాత చెరువులను కూడా బాగుచేస్తాము. వాటర్ షెడ్ పధకం, ప్రధానమంత్రి సించాయీ యోజన నీరు, మట్టిని రక్షించటానికి వరప్రదాయినులువాటర్ షెడ్ మిషన్ కింద చెక్ డ్యాంలు, స్టాక్ డ్యాంలు వంటి అనేక నీటి వనరులు రీఛార్జి అయ్యాయి. రైతులకు ఎంతో లబ్ది చేకూరింది. వారి ఉత్పాదకత పెరిగింది. సంవత్సరానికి ఓక పంటనుండి రెండు పంటలకు వచ్చారు. దేశంలో 150 సంవత్సరాల పురాతన నీటి చెరువులు కూడా ఉన్నాయి. అవి ఇంతకుముందు నిరుపయోగంగా ఉన్నాయి. నీరు ప్రజలకు ఉపయోగపడలేదు. వెంగళాయపాలెం నీటి చెరువును కోటి 20 లక్షల రూపాయలతో అభివృధ్దిలోకి తెచ్చినందుకు వెంగళాయపాలెం అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నాను. దీనిలో స్వఛ్చమైన నీరు వచ్చింది. చేపలు కూడా పెంచవచ్చు. గ్రామాంలోని పశువులు తాగటానికి కూడా ఉపయోగపడుతుంది. భూగర్భజలాలు పెరుగుతాయి. చంద్రశేఖర్ విజనరీ లీడర్. సస్టైనబుల్ మోడల్ అంటే ఏంటో చూపించారు. 350 కోబ్బరిచెట్లు నాటారు. దీనివల్ల చెరువు నిర్వహణ జరుగుతుంది. ఉదయపు నడకకు, ఓపెన్ ఎయిర్ ధియేటర్ తో వినోదానికి, జిమ్ లో ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఢిల్లీలో జరగిన దుర్ఘటన లో మన సోదర సోదరీమణులను కోల్పోయినందున సంబరాలు చేసుకోవటంలేదు. ఓక చెరువును ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో చెప్పటానికి ఇది ఓక ఉదాహరణ. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మోదీ ఇద్దరూ విజనరీ నాయకులు. బిజెపి, టిడిపి, జనసేన సమ్మేళనం ఉంగరంపైన ఉండే మూడు పాములలాగా పెనవేసుకుపోయింది. చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వోతముఖాభివృధ్ది చెందుతోంది. ప్రధాని మోదీ మాకు స్ఫూర్తిస్ధానిక శాసననసభ్యులకు, జిల్లా యంత్రాంగానికి నా అభినందనలు అని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker