chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Pedana Local news:పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటాం- ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

పెడన:నవంబర్ 13:-పెడన నియోజకవర్గం ఈదుముడి గ్రామంలో వరి ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌.రైతులతో మాట్లాడిన సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఇబ్బందులు లేకుండా సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు జరుగుతుందనేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతులకు అవసరమైన గోనె సంచులు సమయానికి అందజేయడం, కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం, అలాగే అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా టార్పులిన్ షీట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker